పారదర్శకంగా రెవెన్యూ సేవలు : పొంగులేటి
ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

