ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ కొత్త ఈటీఎఫ్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా వ్యవహరించే హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) లిమిటెడ్.. భారతీయ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)పై హెచ్డీఎఫ్సీ ఎఫ్టీఎస్ఈ ఇండియా ఈక్విటీ ఈటీఎఫ్‌ను నమోదు చేసింది.
ముంబై, అక్టోబర్ 19: హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్‌కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా వ్యవహరించే హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) లిమిటెడ్.. భారతీయ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)పై హెచ్డీఎఫ్సీ ఎఫ్టీఎస్ఈ ఇండియా ఈక్విటీ ఈటీఎఫ్‌ను నమోదు చేసింది.
ఈ సందర్భంగా జరిగిన ‘బెల్-రింగింగ్’ వేడుకకు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ, సీఈవో నవనీత్ మునాట్, ఎఫ్టీఎస్ఈ రస్సెల్ ఆసియా అధిపతి నికో బౌలే, ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీ ఆశిశ్‌కుమార్ చౌహాన్లు హాజరయ్యారు. కాగా, హెచ్డీఎఫ్సీ ఎఫ్టీఎస్ఈ ఇండియా ఈక్విటీ ఈటీఎఫ్.. ఓ ఓపెన్-ఎండెడ్ స్కీమ్. ఇది ఎఫ్టీఎస్ఈ ఇండియా ఈక్విటీ ఇండెక్స్‌ను ట్రాకింగ్ చేస్తుంది. మదుపర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పెట్టుబడులకు దిగాలని హెచ్డీఎఫ్సీ వర్గాలు ఈ సందర్భంగా కోరాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

