బీజేపీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్

మలప్పురం: కేరళకు చెందిన టెక్నోక్రాట్, మెట్రోమ్యాన్ శ్రీధరన్ అధికారికంగా బీజేపీలో చేరారు. గత రాత్రి కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ యాత్ర పేరుతో సురేంద్రన్ రాష్ట్రంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా గురువారం రాత్రి చంగరాంకులంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సురేంద్రన్ మెట్రోమ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన శ్రీధరన్‌కు పూలమాలవేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీధరన్ మాట్లాడుతూ ఇద తన జీవింలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటని చెప్పారు. తనను బీజేపీలోకి ఆహ్వానించిన శ్రీధరన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా తాను బీజేపీలో చేరనున్నట్లు శ్రీధరన్ గత వారమే ప్రకటించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ కూడా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

