హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో ఉత్తమ ప్రతి భ కనబరిచిన పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలెంటరీ అవార్డుల మాదిరిగానే, అత్యుత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభు త్వం కొన్నేండ్లుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నది. ఏడుగురికి మహోన్నత సేవ, 50 మందికి కఠిన సేవ, 90 మందికి ఉత్తమ సేవ, 471 మందికి సేవా పతకాలను ప్రకటిస్తూ డీజీపీ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
మహోన్నత సేవా పతకాలు సాధించిన అధికారులు
వరంగల్