అనుమానాస్పదస్థితిలో తాపీ మేస్త్రీ మృతి
క్రైం న్యూస్ | ల్లా కేంద్రంలోని బస్టాండ్స మీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన తాపీ మేస్త్రీ వెంకటేష్ అనుమానద స్థితిలో మృతి చెందాడు.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని బస్టాండ్స మీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన తాపీ మేస్త్రీ వెంకటేష్ అనుమానద స్థితిలో మృతి చెందాడు. భూపాల పల్లి ఎస్ఐ నరేష్ తెలిపిన కథనం ప్రకారం..ఆరు రోజుల క్రితం ప్రకాశం జిల్లా నుంచి వెంకటేశ్ భూపాలపల్లిలోని సుభాష్ కాలనీలో నివసిస్తున్న తన దూరపు బంధువుల వద్దకు వచ్చాడు.
కాగా, శుక్రవారం వెంకటేష్ తన ఇంటికి వెళ్లాలని తన బంధువులను కోరాడు. అతడిని సాయంత్రం 6 గంటల సమయంలో భూపాలపల్లి బస్టాండ్ కు తీసుకుని తీసుకెళ్లారు. అయితే తెల్లవారేసరికి బస్టాండ్ ప్రాంతంలో చనిపోయి ఉన్నాడని బంధువులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

