Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Shashi Tharoor | డీలిమిటేషన్ (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూర్ (Shashi Tharoor) తనదైన శైలిలో స్పందించారు. 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్‌సభ (Lok Sabha) లో సభ్యుల సంఖ్యను 543 నుంచి 816 పెంచాలని కేంద్రం (Union Government) యోచిస్తున్న వేళ థరూర్.. మోదీ ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించారు.
Shashi Tharoor : డీలిమిటేషన్ (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లులపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూర్ (Shashi Tharoor) తనదైన శైలిలో స్పందించారు. 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్‌సభ (Lok Sabha) లో సభ్యుల సంఖ్యను 543 నుంచి 816 పెంచాలని కేంద్రం (Union Government) యోచిస్తున్న వేళ థరూర్.. మోదీ ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదా..? పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదా..? అంటూ జార్ఖండ్ (Jarkhand) లోని జంషెడ్‌పూర్‌లో విలేకరులతో ఆయన అన్నారు.
ప్రభుత్వ ఆలోచన ఏమిటో తనకు అర్థం కావడం లేదని, బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందా..? లేక దేశ సంక్షేమం గురించి ఆలోచిస్తోందా..? అంటూ థరూర్ సందేహం వ్యక్తంచేశారు. ఒకవేళ దేశ సంక్షేమం కోసమే అయితే 816 మంది ఎంపీలతో లోక్‌సభ నిర్వహణ సాధ్యమేనా..? అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం లభిస్తుందా..? అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడున్న 540 మంది ఎంపీలతోనే సభా నిర్వహణ కష్టంగా ఉందన్నారు.
జీరో అవర్‌లో చాలామంది ఎంపీలకు మాట్లాడే అవకాశం కూడా ఉండటం లేదని థరూర్ అన్నారు. ఇంకా ఎంపీల సంఖ్య 816కు పెరిగితే చాలామంది ఎంపీలు కేవలం చప్పట్లు కొట్టి వెళ్లడానికి తప్ప ప్రయోజనం శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

