ఎస్జీఎఫ్ హ్యాండ్‌బాల్ పోటీలు షురూ
తొలి లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 15-08 తేడాతో నిజామాబాద్ జట్టుపై విజయం సాధించింది. ఎస్జీఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు పాలమూరు జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ హైస్కూల్, హీరా మోడల్ స్కూల్ మైదానంల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. అండర్-17 విభాగంలో జరిగే పోటీలకు రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలవారీగా బాలబాలికల జట్లు తరలివచ్చాయి
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 13 :. తొలి లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 15-08 తేడాతో నిజామాబాద్ జట్టుపై విజయం సాధించింది. ఎస్జీఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు పాలమూరు జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ హైస్కూల్, హీరా మోడల్ స్కూల్ మైదానంల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. అండర్-17 విభాగంలో జరిగే పోటీలకు రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలవారీగా బాలబాలికల జట్లు తరలివచ్చాయి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

