లంకషైర్కు ఆడనున్న ఆరో భారత ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్

లండన్: రాబోయే రాయల్ లండన్ కప్-2021 కోసం లంకషైర్ క్రికెట్ క్లబ్ టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌తో ఒప్పందం చేసుకుంది. జూలై 15న అక్కడ అడుగుపెట్టనున్న అయ్యర్ నెల రోజుల పాటు జరిగే లీగ్ దశ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడు. భారత్ తరఫున 21 వన్డేలు, 29టీ20లకు ప్రాతినిధ్యం వహించిన శ్రేయస్ క్లబ్ తరఫున బరిలో దిగబోతున్న ఆరో ఇండియన్ క్రికెటర్‌గా నిలువనున్నాడు.
ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు ఫరూక్ ఇంజినీర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరభ్ గంగూలీ, దినేశ్ మోంగియా, మురళీ కార్తీక్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 50 ఓవర్ల టోర్నమెంట్లో భాగంగా లంకషైర్ సొంతగడ్డపై జూలై 20న ససెక్స్‌తో మ్యాచ్‌తో టోర్నీని ఆరంభించనుంది.ఇంగ్లాండ్ వేదికగా టోర్నీ జరుగుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

