మెట్రో సిటీ కాదు.. మన కోదాడే!
విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్.. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్.. బ్యూటిఫుల్ సీనరీని తలపించేలా దారి పొడవునా దట్టంగా అల్లుకున్న మహా వృక్షాలు.. మెట్రోపాలిటన్ నగర రహదారిని తలపిస్తున్న
కోదాడ టౌన్, మే 18: విశాలమైన రోడ్లు, మధ్యలో డివైడర్.. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్.. బ్యూటిఫుల్ సీనరీని తలపించేలా దారి పొడవునా దట్టంగా అల్లుకున్న మహా వృక్షాలు.. మెట్రోపాలిటన్ నగర రహదారిని తలపిస్తున్న ఈ దృశ్యం కోదాడ పట్టణంలోనిది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.19.90కోట్లతో చేపట్టిన అభివృద్ధిలో భాగంగా కోదాడ నుంచి సూర్యాపేటకు వెళ్లే రోడ్డు ఇలా అందంగా స్తాబైంది. ఈ ఫొటోను తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మంగళవారం ట్విటర్లో పోస్ట్ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

