కల్యాణలక్ష్మి కొండంత అండ : మంత్రి పువ్వాడ

ఖమ్మం : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఐదు వేల మంది లబ్ధిదారులకు రూ.5.21 కోట్ల లబ్ధి చేకూరిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకాల వల్ల ఆడపిల్లల పెండ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులకు కొండంత ధైర్యం వచ్చిందన్నారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం 53 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.53.06 లక్షల విలువైన చెక్కులను, సీఎంఆర్ఎఫ్ ద్వారా 43 మంది లబ్ధిదారులకు రూ.26.59 లక్షల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తనప్పటికీ వాటిని అధిగమించి పేదలకు లబ్ధి చేకూర్చే పథకాలను నిర్విరామంగా అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వారనికే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

