పది లక్షల విరాళం అందించిన ప్రముఖ నిర్మాత

కరోనా సెకండ్ వేవ్ వలన ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉపాధి కోల్పోయి తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు సెలబ్రిటీలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్, సూర్య, శంకర్,మురుగదాస్, విక్రమ్ వంటి పలువురు ప్రముఖులు తమిళనాడు సీఎం సహాయనిధికి విరాళాలు అందిచారు.
తాజాగా ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్.థాను కరోనా నివారణ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలసి చెక్కు అందించారు . సీఎంను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని జోడించారు. కరోనా కాలంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేశారని, వేగవంతమైన చర్యలు, వివేకమంతమైన నిర్ణయాలు, అవిశ్రాంతి కార్యాచరణలు దేశాన్ని తిరిగి చూసేలా చేస్తున్నాయని కొనియాడారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

