మానససరోవరం రూట్లో విరిగిపడ్డ కొండచరియలు.. వీడియో
landslides:ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కైలాస మానససరోవరం యాత్రకు వెళ్లే రూట్లో యాత్రికులు నిలిచిపోయారు. తవాఘాట్ జాతీయ రహదారి వద్ద సుమారు 40 మంది యాత్రికులు ఆ
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కైలాస మానససరోవరం యాత్రకు వెళ్లే రూట్లో యాత్రికులు నిలిచిపోయారు. తవాఘాట్ జాతీయ రహదారి వద్ద సుమారు 40 మంది యాత్రికులు ఆగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నజాంగ్ తంబా గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల వల్ల ఉత్తరాఖండ్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అనేక చోట్ల రహదారులు స్తంభించిపోయాయి. గ్రామాలకు రోడ్డు మార్గం కట్ అయ్యింది. రిషికేశ్-గంగోత్రి జాతీయ రహదారి కూడా బండ రాళ్లతో బ్లాక్ అయ్యింది. ఉత్తరకాశీలోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
Uttarakhand | Tawaghat Lipulekh National Highway closed after large part of a hill fell near Najang Tamba village late last evening.
Due to closure of Adi Kailash Mansarovar Yatra route which goes via Najang Tamba village, 40 passengers along with locals are stuck there pic.twitter.com/aalsHML1eQ— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 24, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

