జాతి రత్నాలు మేకింగ్ వీడియో

నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన చిత్రం జాతి రత్నాలు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు సాధిస్తుంది. 10 రోజుల తర్వాత కూడా జాతి రత్నాలు దూకుడు తగ్గడం లేదు. ఈ వారం విడుదలైన సినిమాలకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో జాతిరత్నాలకు కలెక్షన్స్ పెరుగుతూ పోతున్నాయి. స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి సెన్సేషనల్ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. కేవలం 11 కోట్లు లక్ష్యంతో బరిలోకి దిగిన జాతి రత్నాలు సినిమా ఇప్పటికే 31 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తాజాగా చిత్రం నుండి మేకింగ్ వీడియో విడుదల చేయగా, ఇది నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

