CBDT | సీబీడీటీ చైర్మన్గా జేబీ మోహపాత్ర
CBDT | సీబీడీటీ చైర్మన్గా జేబీ మోహపాత్ర | సీనియర్ బ్యూరోక్రాట్ జగన్నాథ్ బిద్యాధర్ మోహపాత్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చైర్మన్గా నియామకమయ్యారు. ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు

న్యూఢిల్లీ : సీనియర్ బ్యూరోక్రాట్ జగన్నాథ్ బిద్యాధర్ మోహపాత్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చైర్మన్గా నియామకమయ్యారు. ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన ఆయన.. ప్రస్తుతం ఆదాయపు పన్ను విభాగానికి పాలసీని రూపొందించే బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ (ACC) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్గా జేబీ మోహపాత్ర నియామకాన్ని ఆమోదించింది. ప్రస్తుతం సీబీడీటీ చైర్మన్గా పని చేసిన ప్రమోద్ చంద్ర మోడీ పదవీ కాలం గత మే 31న ముగియగా.. మూడు నెలలు పదవీకాలాన్ని ప్రభుత్వం పొడగించింది. ఆయన 2019లో సీబీడీటీ చీఫ్గా నియామకమయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
Suriya | హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైన సూర్య.. ‘సీన్’పై భారీ అంచనాలు!
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

