Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
Gurrala Nagaraju | సంచలన శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమంజసం కాదని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ నాయకులు గుర్రాల నాగరాజు అన్నారు.
దక్షిణాఫ్రికా : సంచలన శీర్షికలతో ప్రజల్లో అపోహలు కలిగించడం సమంజసం కాదని బీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా ( BRS NRI South Africa ) శాఖ నాయకులు గుర్రాల నాగరాజు (Gurrala Nagaraju ) అన్నారు. కేసీఆర్పై బురదజట్టడం కోసం తప్పుడు కథనాలు ప్రచురించడం సరైనది కారదని పేర్కొన్నారు. ఏం రాసినా..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటేనని వెలుగు పత్రికకు సూచించారు.
కేసీఆర్ ఫామ్హౌస్ ( KCR Farm House ) కు మళ్లిన కొండపోచమ్మ కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే హక్కు పత్రికలకు ఉంది. అదే సమయంలో వాస్తవాలను నిర్ధారించుకొని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని హితవు పలికారు. ఆధారాలు చూపకుండా కేసీఆర్పై ఆరోపణలు చేసి, వాటినే నిజాలుగా ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
ఈ కథనానికి సంబంధించిన ఆధారాలను వెలుగు యాజమాన్యం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆరోపణలను నిరూపించలేకపోతే కథనాన్ని ఉపసంహరించుకొని, మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో బేషరతుగా క్షమాపణ ప్రచురించాలని కోరారు. డిజిటల్ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ అదే వివరణ ఇవ్వాలన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

