Health Tips | నెలసరి సమస్య బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే తరచూ ఈ పండు తినండి..!
Health Tips | ప్రకృతి జీవుల మనుగడ కోసం అవసరమైన ఆహారాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి ప్రకృతి ప్రసాదంలో పండు (Fruit) కూడా ఒకటి. ప్రకృతి ప్రసాదించే అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు మెండుగా ఉంటాయి. దాదాపు అన్ని పండ్లకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం కూడా ఉంటుంది. ఈ పండ్లను నేరుగాగానీ, సలాడ్ల రూపంలోగానీ, జ్యూస్ల రూపంలోగానీ తీసుకోవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది.
Health Tips : ప్రకృతి జీవుల మనుగడ కోసం అవసరమైన ఆహారాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి ప్రకృతి ప్రసాదంలో పండు (Fruit) కూడా ఒకటి. ప్రకృతి ప్రసాదించే అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు మెండుగా ఉంటాయి. దాదాపు అన్ని పండ్లకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం కూడా ఉంటుంది. ఈ పండ్లను నేరుగాగానీ, సలాడ్ల రూపంలోగానీ, జ్యూస్ల రూపంలోగానీ తీసుకోవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. అలాంటి వాటిలో అనాస పండు (Pine apple) కూడా ఒకటి. ఈ పైనాపిల్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) న్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు..
1. దోరగా పండిన అనాస పండు రసం తాగడం ద్వారా కడుపులో నులి పురుగులు చచ్చిపోతాయి.
2. అనాస పండు జ్యూస్ తాగడం ద్వారా వాతం తగ్గుతుంది. కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. అప్పుడప్పుడూ పైనాపిల్ తినడంవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
4. తురచూ అనాసను తీసుకుంటే వాపులు, నాసికా సంబంధమైన వ్యాధులు, టైఫాయిడ్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. అనాస పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకానికి మంచి మందుగా పనిచేస్తుంది.
6. బాగా పండిన అనాస పండు తినడం ద్వారా పంటి చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది.
7. పైనాపిల్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా తోడ్పడుతుంది. తరచూ అనాస పండు రసంతో ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. అంతేగాక ముఖంపై నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.
8. జ్వరం, కామెర్లు వంటి అనారోగ్యాలతో ఉన్నవారికి అనాస రసం ఇవ్వడంవల్ల ఎంతో మేలు జరుగుతుంది.
9. ఆడవారిలో చాలామంది నెలసరి క్రమం తప్పడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తరచూ పైనాపిల్ తీసుకోవడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత తగ్గి నెలసరి సక్రమంగా వస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

