రైతు వేదికలకు త్వరలో ఇంటర్నెట్ సౌకర్యం : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలోని రైతు వేదికలకు త్వరలోనే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బొప్పపూర్లో నిర్మించిన రైతు వేదికను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆలోచించని విదంగా రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా రైతు వేదికలు ఏసీలతో నిర్మాణం జరగలేదన్న మంత్రి బొప్పపూర్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతులు ఏసీల్లో కూర్చొని మాట్లాడుకునే రోజులు వచ్చాయన్నారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింని కేంద్రానికి సంబంధించిన ఎఫ్‌సీఐ చెప్తుందన్నారు. ఈ బడ్జెట్లో రూ. 5,250 కోట్ల రుణ మాఫీ చేసినట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట తప్పకుండ సమగ్రమైన ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత రైతులకు కరువు అనేది రాకుండా అప్పర్ మానేరు నీటితో కళకళలాడే విదంగా చేస్తామన్నారు. అప్పర్ మానేరు ద్వారా పంటలకు నీరందిస్తామని.. అతి త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నట్లు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

