మరో ఆరేళ్లలో స్వదేశీ హైపర్సోనిక్ మిస్సైల్..
న్యూఢిల్లీ: స్వదేశీ హైపర్సోనిక్ మిస్సైల్ తయారీలో నిమగ్నమైనట్లు ఇండియా, రష్యా డిఫెన్స్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ పేర్కొన్నది. అయితే రాబోయే అయిదారేళ్లలో ఆ మిస్సైల్‌ను ఇండియా తయారు చేస్తుందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో అతుల్ రాణే తెలిపారు. హైపర్ సోనిక్ మిస్సైళ్లను తయారు చేసే సామర్థ్యం బ్రహ్మోస్ ఏరోస్పేస్‌కి ఉందని, రాబోయే ఆరేళ్లలో తొలి హైపర్సోనిక్ మిస్సైల్‌ను స్వదేశీయంగా డెవలప్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆయన ఈవిషయాన్ని తెలిపారు. హైపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా అయిదు రేట్ల అధికంగా వెళ్లడం, లేదా మాక్ 5 స్టేజ్‌ను చేరుకోవడం హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రత్యేకత.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

