గ్రామీణ నేపథ్యంలో..
అభిజీత్ రామ్, శ్రీజ జంటగా నటిస్తున్న సినిమా ‘గీత’. ఈ చిత్రాన్ని శ్రీ మణికంఠ సినీ క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు కిరణ్ తిమ్మల రూపొందిస్తున్నారు. రాము, మురళి, పరమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నదీ సినిమా. ఇటీవల ‘గీత’ సినిమా మోషన్ పోస్టర్ ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు కిరణ్ తిమ్మల మాట్లాడుతూ..‘లవ్, కామెడీ, యాక్షన్ వంటి అన్ని వాణిజ్య అంశాలతో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది’ అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Abhijeet Ram
- Gita
- murali
- Paramesh
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

