స్టాక్ మార్కెట్ల పై ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రభావం…

ముంబై, జూన్ 4; స్టాక్ మార్కెట్ల పై ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రభావం తీవ్రంగా పడింది. గురువారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఈరోజు సూచీలు అప్రమత్తంగా కదులుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.05 వద్ద ట్రేడ్ అవ్వగా… రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో తొలుత సూచీలు అప్రమత్తంగా కదిలాయి.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో సూచీలు క్షీణించాయి. దీంతో సెన్సెక్స్ 52,367.52 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,389.02 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,055.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 85.27 0.16శాతం పాయింట్లు క్షీణించి 52,147.16 పాయింట్ల వద్ద కదలాడింది. నిఫ్టీ 15,712.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,733.60 వద్ద గరిష్టాన్ని, 15,642.55 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 0.12శాతం అంటే 18.80 పాయింట్లు క్షీణించి 15,671.55 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

