ఈ లాభాలు తెలిస్తే.. ఇకపై కారం ఎక్కువగా తింటారు..!

భారతీయులు నిత్యం తాము చేసుకునే అనేక రకాల కూరల్లో కారం వేస్తుంటారు. కొందరు పచ్చిమిరపకాయలను వేస్తే.. మరికొందరు ఎండుకారం వేస్తుంటారు. అయితే ఏ కూర అయినా సరే.. కారం పడకపోతే.. మనకు ముద్ద దిగదు. ముఖ్యంగా తెలుగువారు కారం తినకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు. కానీ కొందరు మాత్రం కారం తినేందుకు విముఖత ప్రదర్శిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.. వారు కూడా ఇకపై కారం అంటే ఇష్టంగానే తింటారు. ఎందుకంటే.. కారంలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉంటాయి మరి..! ఈ క్రమంలోనే కారం తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎండు మిరపకాయల పొడి (కారం)లో ఉండే పలు రకాల సమ్మేళనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం అధిక బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. వాపులను తగ్గిస్తుంది.
అల్సర్లు ఉన్నవారు కారం ఎక్కువగా తినరాదని చెబుతుంటారు. కానీ సైంటిస్టులు చేసిన పరిశోధనల ప్రకారం.. కారంలో ఉండే పలు సమ్మేళనాలు జీర్ణ సమస్యలను పోగొడతాయని తేలింది.
కారం తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
తలనొప్పి, కీళ్ల నొప్పులు ఉన్నవారు కారం తింటే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
దగ్గు, జలుబు ఉన్నవారు కారం తింటే త్వరగా ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- benefits
- eat
- health tips
- pepper
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

