బీసీ స్టడీ సర్కిల్లో ఐలెట్స్ శిక్షణ
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి కావాల్సిన ఐలెట్స్(ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) అంశంపై బీసీ స్టడీ సరిల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్29 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి కావాల్సిన ఐలెట్స్(ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) అంశంపై బీసీ స్టడీ సరిల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. బీసీ స్టడీ సరిల్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి శనివారం ప్రకటనలో వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, అంతర్జాతీయ సాలర్షిప్లపై అవగాహన సెషన్లు, శిక్షణ సైతం అందివ్వనున్నట్టు వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఐలెట్స్ శిక్షణకు 21వ తేదీలోగా www.tgbcstudycircle.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. వివరాలకు 040 24071178 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

