సిరిసిల్లలో విగ్రహాల దొంగ అరెస్ట్
విగ్రహాల దొంగ అరెస్ట్ | విగ్రహాల దొంగను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక గాంధీనగర్ హన్మాన్ దేవాలయంలో గత నెల 30న దొంగలు ఆరు పంచలోహ విగ్రహాలను గుర్తు

సిరిసిల్ల రూరల్ : విగ్రహాల దొంగను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక గాంధీనగర్ హన్మాన్ దేవాలయంలో గత నెల 30న దొంగలు ఆరు పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తి అపహరించగా.. 48 గంటల్లోనే కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో నిందితులను గురువారం మీడియా ఎదుట హాజరుపరిచారు. సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్ కుమార్ వివరాలు వెల్లడించారు.
గజ్వేల్‌కు చెందిన హర్భజన్ సింగ్ అలియాస్ బజ్జీ ఆలయంలో ఆరు విగ్రహాలు చోరీ చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితున్ని గుర్తించి, 48 గంటల్లోనే పట్టుకున్నట్లు చెప్పారు. ఆరు విగ్రహాల్లో మూడు పగులగొట్టి తంగళ్లపల్లికి చెందిన సర్వోజు బాలయ్యకు విక్రయించాడు. నిందితుడు హర్భజన్ సింగ్‌తో పాటు విగ్రహాలు కొనుగోలు చేసిన బాలయ్యను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ సుధాకర్, క్రైమ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుళ్లు పుల్కం శ్రీనివాస్, జగదీశ్‌ను సీఐ అభినందించారు. పట్టణంలో చోరీలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కెనడాలో నల్లగొండ విద్యార్థి ఆత్మహత్య
పాత బ్రిడ్జి కూలి వ్యక్తి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
బెంగాల్ ఎన్నికలు.. సీఏపీఎఫ్ జవాను ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

