అప్పుడే పుట్టిన పిల్లలు తరుచూ తుమ్మితే ప్రమాదమా? కంటిన్యూ మోషన్ ఉంటే ఏం చేయాలి? బేబీ డల్‌గా ఉంటే ఏమైనా ప్రాబ్లమా? తరుచూ వామిటింగ్ చేస్తుంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే, వీటన్నింటికీ సమాధానం చెప్పారు రెనోవా దవాఖాన స్పెషలిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్హెడ్డా.