చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? లేక గుండెనొప్పా? ఇది చెప్పడం చాలా కష్టం. ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య కూడా. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి నొప్పుల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు సీనియర్ డాక్టర్ కే పాండురంగారావు.