హెచ్‌సీఏలో ఎస్ఎంసీ పర్యవేక్షణ కొనసాగింపు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ లో ఎలాంటి మార్పు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికైన అపెక్స్ కౌన్సిల్ రిటైర్డ్ జస్టిస్ పీ నవీన్‌రావు నేతృత్వంలోని స్పెషల్ మానిటరింగ్ కమిటీ (ఎస్ఎంసీ) పర్యవేక్షణలోనే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని పేరొన్నది. హెచ్‌సీఏ ఆ ర్థిక, పరిపాలనా వ్యవహారాలపై ‘సిట్' దర్యా ప్తు కొనసాగతుందని ప్రకటించింది.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రస్తుత పరిపాలనా వ్యవస్థ లో ఎలాంటి మార్పు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికైన అపెక్స్ కౌన్సిల్ రిటైర్డ్ జస్టిస్ పీ నవీన్‌రావు నేతృత్వంలోని స్పెషల్ మానిటరింగ్ కమిటీ (ఎస్ఎంసీ) పర్యవేక్షణలోనే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని పేరొన్నది. హెచ్‌సీఏ ఆ ర్థిక, పరిపాలనా వ్యవహారాలపై ‘సిట్’ దర్యా ప్తు కొనసాగతుందని ప్రకటించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీళ్లు దాఖలు చేసిన 5 అనుబంధ క్రికెట్ క్లబ్‌లకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. ఈ అప్పీళ్లపై డిసెంబర్ 14న విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం శనివారం వెల్లడించింది
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

