చలికాలం.. శ్వాససంబంధ సమస్యలున్నవారు అతి జాగ్రత్తగా ఉండాలి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్కూడా ఇప్పుడు కలవరపెడుతోంది. కనుక అత్యంత అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు శ్వాస హాస్పిటల్ వైద్యుడు విష్ణురావు వీరపనేని. చలికాలంలో ఏ సమయంలో వాకింగ్ చేయాలి..? అగర్బత్తీలతో శ్వాససంబంధ సమస్యలు వస్తాయా? పర్ఫ్యూమ్స్, డియోడ్రంట్స్ వాడితే ఎంత ప్రమాదం..? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మరెందుకాలస్యం మీరూ ఈ వీడియో చూడండి.