బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు…

హైదరాబాద్, మే 24: బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణకు బొప్పాయి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొంతమంది చర్మం పొడిబారి అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటి సమస్యకు బయట దొరికే క్రీములు వాడడం కంటే బొప్పాయి పండు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బొప్పాయితో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం..
బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు, తేనే కలిపి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిలోని విటమిన్స్ చర్మాన్ని రక్షిస్తాయి. నాచురల్ గా మీ ముఖం కాంతివంతం అయ్యేలా కాపాడుతాయి. ఈ ప్యాక్ తరచు ఏసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుస్తుంది.
బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగకుండా కాపాడుతుంది. అందువల్ల మీరు ఒట్టి బొప్పాయి గుజ్జు మీ ముఖానికి పెట్టుకున్న కూడా చర్మానికి చాలా మంచిది. ఇది మిమ్మల్ని యంగ్ గా ఉంచుతుంది. అంతేకాదు ముడతలు రాకుండా కాపాడుతుంది. బొప్పాయి ఉండే పపైన్ అనే ఎంజైమ్ వల్ల చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా మారుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

