సీజన్ వచ్చిందంటే చాలు.. ద్రాక్ష పండ్లను తినకుండా ఉండలేం. వీటివల్ల అనేక లాభాలు. ఆకుపచ్చ, నలుపు, ఊదా.. ద్రాక్ష వివిధ రంగుల్లో, రూపాల్లో లభిస్తాయి. గింజలతో, గింజలు లేకుండానూ వస్తాయి. అలాగే ఎండు ద్రాక్ష వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు. ఇతర పండ్లలాగే వీటిలోనూ విటమిన్స్, మినరల్స్ పుష్కలం.
–మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్,
Mayuri@trudiet.in