తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి డిగ్రీ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
టెస్ట్ పేరు: తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్)-2022
ఆఫర్ చేస్తున్న కోర్సులు: బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ (ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు)
మీడియం: ఇంగ్లిష్ ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా
అర్హతలు: 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరవుతున్నవారు లేదా 2021లో కనీసం 40 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: 2022, జనవరి 10
వెబ్సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in