‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవడంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రగతి విద్యానికేతన్లో ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా...
బూర్గంపహాడ్, నవంబర్ 02 : అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవడంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రగతి విద్యానికేతన్లో ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులను కలుసుకుని ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. పట్టభద్రులుగా ఓటరు నమోదు చేసుకోవడంతో పాటు సహ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులను ఓటరు నమోదులో భాగస్వాములు చేయాలని కోరారు. అనంతరం ఫారం- 18ని అందజేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు, యూత్ అధ్యక్షుడు సోము లక్ష్మిచైతన్యరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

