కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం
కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం | గోవాలో కరోనా ప్రేరేపిత కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంతి ప్రమోద్ సావంత్ కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు.

పనాజీ : గోవాలో కరోనా ప్రేరేపిత కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంతి ప్రమోద్ సావంత్ కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు. 21న ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుందని, ప్రస్తుతం ఉన్న ఆంక్షలు కొనసాగుతాయన్నారు. పంచాయతీ, మునిసిపల్ మార్కెట్లతో సహా దుకాణాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తెరువచ్చన్నారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు 50 మందికి అనుమతి ఇస్తున్నట్లు ట్వీట్ గోవాలో శనివారం 472 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,62,048కు చేరింది.
ఇవి కూడా చదవండి..
కొవిడ్-19 నుంచి రక్షణకు ఎస్బీఐ పర్సనల్ ‘కవచ్’
పులిట్జర్ అవార్డును గెలుచుకున్న భారత సంతతి జర్నలిస్టు
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాలి : ఎయిమ్స్ డైరెక్టర్
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- covid curfew
- Extends
- Goa
- June 21st
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

