ఊరమాస్ బుల్లోడు

లక్ష్ చదలవాడ, వేదిక దత్త జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. ఇషాన్ సూర్య దర్శకుడు. చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఊరమాస్ బుల్లోడా ఊరకుండనంటవే.. ఎల్లా ఎల్లాగా’ అనే గీతాన్ని చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని ధనుంజయ్, కీర్తన శర్మ ఆలపించారు. సాయికార్తిక్ సంగీతాన్ని అందించారు. ‘యాక్షన్ అంశాలతో సాగే ప్రేమకథా చిత్రమిది. గంగరాజు ఎవరు? అతడు ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకలు ముందుకు తీసుకొస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. వెన్నెల కిషోర్, చరణ్‌దీప్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పీసీ ఖన్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

