Haryana | రోహ్తక్లో గ్యాంగ్‌వార్.. నలుగురి హతం!
Haryana | హర్యానాలోని రోహ్తక్లో(Rohtak) గ్యాంగ్ వార్(Gang war) కలకలం రేపింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనలక గురయ్యారు.
Haryana | హర్యానాలోని రోహ్తక్లో(Rohtak) గ్యాంగ్ వార్(Gang war) కలకలం రేపింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనలక గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఖరావడ్ గ్రామ సమీపంలోని మిలన్ దాబాలో(Milan daba) భోజనం చేస్తున్న నలుగురు యువకులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఖరావడ్ పోలీస్చౌకీ ఉంది. పోలీస్చౌకీకి ఇంత సమీపంలోనే నలుగురి హత్య జరగడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. కాల్పలు అనంతరం దుండగులు ముంబై వైపు పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ హత్యలను హిమాంశు, సన్నీ రిటోలియా గ్యాంగ్‌ల మధ్య కొనసాగుతున్న వివాదం వల్లే జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు ఝజ్జర్ జిల్లాలోని డీఘల్ గ్రామానికి చెందినవారు కాగా మృతులురింకు, వినీత్, గంజు, హిమాన్షుగా గుర్తించారు. అయితే హత్యలకు అసలు కారణాలు, నిందితుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Haryana | రోహ్తక్లో గ్యాంగ్‌వార్.. నలుగురి హతం!
Anitha Vangalapudi | ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై ఏపీ హోంమంత్రి ప్రశంసలు.. ఆడపిల్లల కలలపై అద్భుతమైన సందేశమంటూ కామెంట్!
Upendra | రెండేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టనున్న రియల్ స్టార్ ఉపేంద్ర.. కొత్త సినిమాపై కీలక ప్రకటన!
Biker | నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్న బైకర్.. వీడియో
Vrushakarma | నాగచైతన్య ‘వృషకర్మ’ ట్రైలర్ వచ్చేసింది.. డిసెంబర్ 4న థియేటర్లలోకి,అంచనాలు పెంచుతున్న చైతూ కొత్త సినిమా!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

