విదేశీయుల వీసాలు ఆగస్టు 31 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్లు, విమానాల రద్దు కారణంగా మనదేశంలో చిక్కుబడిపోయిన విదేశీయుల వీసాలు ఆగస్టు 31 వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వారెవరూ వీసాల గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వీసాల గడువు దాటిపోయినా ఎలాంటి జరిమానాలు లేకుండా ఆగస్టు 31 వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నది. విదేశీయులు దేశం విడిచి వ వెళ్లేముందు ఎగ్జిట్ పర్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి జరిమానాలు లేకుండా అనుమతి లభిస్తుందని హోంశాఖ పేర్కొన్నది. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా భారత్‌కు అనేక దేశాలు విమానాల రాకపోకలు హటాత్తుగా నిలిపివేసిన ఫలితంగా వివిధ దేశాల పౌరులు మనదేశంలో చిక్కుబడిపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

