తాళం వేసిన ఫ్లాట్‌లో మంటలు

హైదరాబాద్ : తాళం వేసిన ఉన్న ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఉదయ్‌నగర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి గల కారణంగా పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలు నివాసులు ఈ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొన్ని రోజులక్రితం శ్రీశైలం వెళ్లారు. బహుళ అంతస్థు భవనంలోని మూడో ఫ్లోర్లో మంటలను గుర్తించిన చుట్టుప్రక్కలవారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఓ పెద్ద శబ్దం వినిపించినట్లుగా అది బహుశా సిలిండర్ పేలుడు అయి ఉండొచ్చన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

