సీబీఐ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం
సీబీఐ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని జనరేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఉదయం 11.30గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆటోమేటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్ యాక్టివేట్ కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని సీబీఐకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అయితే, మంటలు వెలుడవలేదని, ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. కొన్ని గంటల్లోనే మళ్లీ కార్యాలయం పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

