సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టి పెట్టుబడికి రందిలేకుండా చేసిండు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే మంచిమంచి పథకాలు అమలుచేస్తున్నడు. తెలంగాణ గాంధీ అయి రైతులను కాపాడుకుంటున్నడు. ఇన్నేళ్లలో రైతులను ఇంతమంచిగ చూసుకున్న సీఎం ఎవరూ లేరు. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా మా రైతుల అదృష్టం. రైతులమంతా ఏకతాటిపైనే ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం.
-నల్ల సత్యనారాయణరెడ్డి, రైతు దేశాయిపల్లె (వీణవంక)