Uttar Pradesh | బీజేపీ పాలిత యూపీలో దారుణంగా ప్రజా రవాణా వ్యవస్థ.. ఇప్పటికీ బస్సు సౌకర్యం లేని గ్రామాలు 4793
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు ౪,౭౯౩ గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్‌పై పోవాల్సిందే.
Uttar Pradesh | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థ దారుణంగా ఉన్నది. దాదాపు 4,793 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఈ గ్రామాల ప్రజలు ఎటైనా వెళ్లాలంటే ఆటోలో లేదా బైక్‌పై పోవాల్సిందే.
అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో యోగి సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించవచ్చో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు గ్రామాల బాట పట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

