రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…

ముంబై, జూలై 6:ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ ప్రస్తుతం దేశీయ విపణిలో క్విడ్, ట్రైబర్, డస్టర్ ,కైగర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ మోడళ్లపై జులై నెలంతా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది రెనో.
ఈ నెలలో రెనో కార్లను సొంతం చేసుకునే వినియోగదార్లు, మోడల్ ,వేరియంట్‌ను బట్టి రూ.65,000 వరకూ డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్సేంజ్ బోనస్ , లాయల్టీ బెనిఫిట్స్ వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్లు జులై 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయి.

రెనాల్ట్ ఇండియా అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు క్విడ్‌పై కంపెనీ మొత్తం రూ.52,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ.20,000 వరకు నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ ఉన్నాయి. వీటికి అదనంగా, ఆన్లైన్ బుకింగ్‌లు చేసుకున్న కస్టమర్లకు కంపెనీ రూ.2,000 తగ్గింపును అందిస్తోంది.
ఈ మోడల్‌పై స్టాండర్డ్ ఆఫర్లలో భాగంగా, అర్హత కలిగిన వినియోగదారులకు రెనో రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా రూ.5,000 రూరల్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నది.రెనో ఇండియా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ డస్టర్‌పై గరిష్టంగా రూ.65,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 నగదు ప్రయోజనం,రూ.15,000 లాయల్టీ బెనిఫిట్స్ కలిసి ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

