వీర్య కణాల కదలికపై కాలుష్యం ప్రభావం
వాయు కాలుష్యానికి, వీర్య కణాల కదలికకు మధ్య సంబంధం ఉందని చైనాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది.
న్యూఢిల్లీ: వాయు కాలుష్యానికి, వీర్య కణాల కదలికకు మధ్య సంబంధం ఉందని చైనాలో జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. వాయు కాలుష్యం పెరుగడంతో అండాన్ని చేరుకోవడానికి సరైన దిశలో ప్రయాణించే సామర్థ్యం వీర్యకణాలకు తగ్గిపోతున్నదని పరిశోధకులు వెల్లడించారు. 30 వేల మంది వీర్యంపై జరిపిన ప్రయోగం ద్వారా ఈ విషయం తేలిందని పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించినట్లయితే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Effect of pollution
- sperm
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

