ఈసీఐఎల్ రూ.133.74 కోట్ల డివిడెండ్
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థయైన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.133.74 కోట్ల విలువైన డివిడెండ్ చెక్కును భారత ప్రభుత్వ అణుశక్తి శాఖకు అందజేసింది.
చర్లపల్లి, అక్టోబర్ 23 : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థయైన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.133.74 కోట్ల విలువైన డివిడెండ్ చెక్కును భారత ప్రభుత్వ అణుశక్తి శాఖకు అందజేసింది. ఈసీఐఎల్ సీఎండీ వివేక్ జైశ్వాల్… అణుశక్తి శాఖ కార్యదర్శి, కమిషన్ చైర్మన్ డాక్టర్ ఏకే మహంతికి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఈసీఐఎల్ సీఎండీ మాట్లాడుతూ.. వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న అధికారులు, ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యంతో అద్భుత ఫలితాలను సాధిస్తున్నామని, దేశ స్వావలంబనను బలోపేతం చేయడంతో పాటు వికసిత్ భారత్ లక్ష సాధనలో సంస్థ మందుంటుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈసీఐఎల్ రూ.133.74 కోట్ల డివిడెండ్
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

