శరీర బరువులో నీటిశాతం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.. ఒంట్లో నీరు అధికంగా ఉంటే మనుషులు ఉబ్బినట్లు కనిపిస్తారు. దీన్నే మనిషి నీరుపట్టిండు అంటుంటారు పెద్దమనుషులు.. మరి ఈ వాటర్వెయిట్కి కారణమేంటి..? ఎలా తగ్గించుకోవాలి? ఏయే ఆహార పదార్థాలు తీసుకోవాలి..? వేటికి దూరంగా ఉండాలి? ..ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ కింది వీడియోలో చూద్దాం..