TTD Annual Brahmotsavam | తిరుమలలో వైభవంగా ధ్వజారోహణం
dwajarohanam held in tirumala | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో సాయంత్రం 5.10గంటల నుంచి 5.30 గంటల మధ్య శాస్త్రోక్తంగా రుత్వికులు ధ్వజారోహణం నిర్వహించారు.

తిరుమల : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం కార్యక్రమంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మీనలగ్నంలో సాయంత్రం 5.10గంటల నుంచి 5.30 గంటల మధ్య శాస్త్రోక్తంగా రుత్వికులు ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. రాత్రి 8.30గంటల నుంచి 9.30 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగనుంది. వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలు, తీరొక్క పూలతో అలంకరించింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

