మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి చంపిన భర్త
భార్యను చంపిన భర్త | మద్యం మత్తులో భార్యను భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధి పిట్టలబస్తీలో ఈ దారుణ ఘటన జరిగింది.

హైదరాబాద్ : మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. నగరంలోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధి పిట్టలబస్తీలో ఈ దారుణ ఘటన జరిగింది.
సుదర్శన్, సౌందర్య (23) దంపతులు కొంతకాలంగా పిట్టలబస్తీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి దంపతులిద్దరూ మద్యం తాగి ఆర్థికపరమైన విషయాల్లో గొడవపడ్డారు.
మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సుదర్శన్ భార్యను గొంతు నులిమి హతమార్చారు. ఉదయం మత్తు నుంచి తేరుకోవడంతో జరిగింది గ్రహించి ఓయూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
పోలీసులు సౌందర్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

