Dharma Mahesh | హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును అతివేగంగా నడిపిస్తూ.. నటుడు ధర్మ మహేశ్ ఇంట్లోకి దూసుకెళ్తాడు.
ఈ ఘటనపై ధర్మ మహేశ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.