రాజ్‌నాథ్‌సింగ్ రోడ్డు షో రద్దు
రాజ్‌నాథ్‌సింగ్ రోడ్డు షో రద్దు | కేరళలోని ఎర్నాకులంలో ఆదివారం జరగాల్సిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్డు షో రద్దయ్యింది.

న్యూఢిల్లీ : కేరళలోని ఎర్నాకులంలో ఆదివారం జరగాల్సిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్డు షో రద్దయ్యింది.
ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు వీలుకాకపోవడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం రాజ్‌నాథ్ సింగ్ తిరువనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తాను పుథుప్పాలీలో రోడ్డు షోలో పాల్గొని అనంతరం ఇరింజలకుడలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు.
140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌న జరుగనున్నాయి. మే 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

