వేటగాళ్ల ఉచ్చుకు దుప్పి బలి

వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండలం రామగుండం అడవిలో కనుక లొద్ది ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. గతంలో ఇదే ప్రాంతంలో దుప్పి అనుకొని వేటగాళ్లు ఆవును వేటాడారు. పశువుల కాపరి గమనించి గ్రామస్తులకు చెప్పాడు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంతోనే వేటగాళ్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిఘా పెంచి ఇలాంటి నేరాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

