‘బ్లాక్ ఫ్రైడే సేల్’ మోసాల పట్ల జర భద్రం: సీఎస్బీ
‘బ్లాక్ ఫ్రైడే సేల్' అంటూ ఆన్లైన్ షాపింగ్ మోసాలు జరుగుతున్నట్టు గుర్తించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ అంటూ ఆన్లైన్ షాపింగ్ మోసాలు జరుగుతున్నట్టు గుర్తించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆకర్షణీయమైన డిసౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు, మోసపూరిత ప్రకటనలు, ఫిషింగ్ లింకులు పంపి.. మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. బ్యాంకింగ్ వివరాలు రహస్యంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

