అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
కట్టంగూర్ మండలంలోని కల్మెర, బొల్లెపల్లి, ఎరసానిగూడెం గ్రామాల్లో గురువారం 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత్ సరోవర్ చెరువుల వద్ద శుభ్రత కార్యక్రమాలను చేపట్టడంతో పాటు...
కట్టంగూర్, నవంబర్ 26 : కట్టంగూర్ మండలంలోని కల్మెర, బొల్లెపల్లి, ఎరసానిగూడెం గ్రామాల్లో గురువారం 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత్ సరోవర్ చెరువుల వద్ద శుభ్రత కార్యక్రమాలను చేపట్టడంతో పాటు స్వచ్చంద శ్రమదానం చేశారు. ఉపాధి కూలీలకు ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే అంశాలపై అవగాహన కల్పించి, రాజ్యాంగ ప్రవేశికలోని ప్రాథమిక సూత్రాలు, హక్కులు, బాధ్యతల గురించి వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఏపీఓ కడెం రాంమోహన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కార్డు అందిస్తామని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మండలంలోని పేద, నిరుపేద మధ్య తరగతి కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధి పనులు పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈసీ శ్రీదర్, పంచాయితీ కార్యదర్శులు సరస్వతి, ప్రసన్న, యాదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
Fishermen Safe | ఏడుగురు మత్స్యకారులు సురక్షితం.. ఒడిస్సాకు చేరుకున్నట్లు గుర్తింపు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
కేంద్ర రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ములకలపల్లిలో ఎస్కేఎం ధర్నా
Shootball Competition | అంతర్జాతీయ షూట్బాల్ పోటీల్లో తిమ్మకపల్లి క్రీడాకారుడు ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

